Top-15 RRB GROUP-D GK Questions PDF (తెలుగులో)

0
327
Top-15 RRB GROUP-D GK Questions PDF
Top-15 RRB GROUP-D GK Questions PDF

Top-15 RRB GROUP-D GK Questions in Telugu PDF:

Download Top-15 RRB GROUP-D GK Questions in Telugu PDF. RRB GROUP-D GK questions based on asked questions in previous exam papers very important for the Railway Group-D exam.

Download Top-15 RRB GROUP-D GK Questions PDF

Download RRB Group-D Previous Papers PDF

Take a RRB Group-D free mock test

Read this Post in English

Question 1:  మార్చి 20 న జరిగిన అంతర్జాతీయ ఆనంద దినోత్సవము యొక్క థీమ్ ఏమిటి?

a)  హ్యాపీయర్ టుగెథెర్

b)  హ్యాపీయర్ లైవ్లీ

c)  హ్యాపీ హ్యాపీ

d) హ్యాపీ ఇన్సైడ్

Question 2:  ప్రపంచ ఆర్థిక వేదిక ప్రచురించిన 2019 గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో భారతదేశపు ర్యాంక్ ఎంత?

a)  36

b)  46

c)  56

d)  76

Question 3:  భారతదేశం మరియు ఒమన్ మధ్య ఇటీవల జరిగిన ఉమ్మడి సైనిక అభ్యాసం యొక్క పేరు  ఏమిటి?

a)  మిత్ర శక్తి

b)  సంప్రీతి

c)  అల్ నగా

d)  ఫౌల్ డేగ

Question 4:  ఇటీవలే క్రైస్ట్చర్చ్ మసీదు ఊచకోత ఏ దేశములో జరిగింది?

a)  న్యూజిలాండ్

b)  ఆస్ట్రేలియా

c)  సింగపూర్

d)  కంబోడియా

Question 5:  నేవల్ స్టాఫ్ యొక్క తరువాతి చీఫ్గా ఎవరు నియమించబడ్డారు?

a) అర్జున్ వర్మ

b)  కరంబిర్ సింగ్

c)  బిమల్ వర్మ

d)  హరీష్ బిష్ట్

Take a free mock test for RRB Group-D

Question 6:  దక్షిణ కోస్తా రైల్వే జోన్తో సహా దేశంలో ఎన్ని రైల్వే మండలాలు ఉన్నాయి?

a)  11

b)  15

c)  20

d)  18

Question 7:  ఏ దేశం ఇటీవల అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో సభ్యునిగా చేరింది?

a)  ఇండోనేషియా

b)  మలేషియా

c)  బ్రూనై

d)  వియత్నాం

Question 8:  2019 గణిత అబెల్ బహుమతిని గెలుచుకున్న మొట్టమొదటి మహిళ ఎవరు?

a)  ఇసడోరెన్ సింగర్

b)  కాథ్లీన్ సైం మోరవెట్జ్

c)  కరెన్ ఉహ్న్లేబెక్

d)  డనీ ఫ్రీడ్

Question 9:  భారతదేశంలో మొట్టమొదటిసారిగా పరిచయం చేయబడిన డ్రైనేజ్ క్లీనింగ్ రోబోట్ పేరు ఏమిటి?

a) బందికూట్

b) ఎన్టీబాట్

c) స్కైబాట్

d) బాట్బాట్

Question 10:  2019 BAFTA “ఉత్తమ చిత్రం” పురస్కారం ఏ సినిమా గెలుచుకుంది?

a)  గ్రీన్ బుక్

b)  రోమా

c)  బోహేమియన్ రాప్సోడి

d)  పైవేవీ కాదు

RRB Group D previous year papers (download PDF)

Daily Free RRB Online Test

Question 11:  ముస్లిం మహిళల (వివాహంపై హక్కుల రక్షణ) ఆర్డినెన్సు ప్రకారం, తక్షణ ట్రిపుల్ తలాక్కు  ఒక వ్యక్తికి ఎన్ని సంవత్సరాల జైలు శిక్ష విధించబడవచ్చు?

a)  గరిష్టంగా 3 సంవత్సరాలు

b)  గరిష్టంగా 2 సంవత్సరాలు

c)  గరిష్టంగా 5 సంవత్సరాలు

d)  గరిష్టంగా 7 సంవత్సరాలు

Question 12:  ఇటీవలే భారతదేశాన్నీ సందర్శించిన సౌదీ అరేబియా ప్రిన్స్ ఎవరు?

a)  ముహమ్మద్ బిన్ నాయీఫ్

b)  మొహమ్మద్ బిన్ సల్మాన్

c)  ఇబ్న్ సౌద్

d)  అబ్దేల్ ఫతేహ్ ఎల్-సిసీ

Question 13:  పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో ప్రస్తుత వడ్డీ రేటు ఎంత?

a)  8.5%

b)  7%

c)  8%

d)  8.7%

Question 14:  బిసిసిఐ మొదటి విచారణాధికారిగా ఎవరు నియమించబడ్డారు?

a)  జస్టిస్ డి.కె.జైన్

b)  జస్టిస్ ఇందు మల్హోత్రా

c)  జస్టిస్ రంజన్ గోగోయి

d)  జస్టిస్ ప్రవీణ్ కుమార్

Question 15:  భారతదేశంలో ఏ రాష్ట్రం 50 వ ఆవిర్భావ రోజున 2022 జాతీయ క్రీడలకు ఆతిథ్యమివ్వబోతుంది?

a)  మిజోరం

b)  మణిపూర్

c)  మేఘాలయ

d)  నాగాలాండ్

RRB Group-D Important Questions (download PDF)

General Science Notes for RRB Exams (PDF)

Answers & Solutions:

1) Answer (A)

2) Answer (D)

3) Answer (C)

4) Answer (A)

5) Answer (B)

6) Answer (D)

7) Answer (B)

8) Answer (C)

9) Answer (A)

10) Answer (B)

11) Answer (A)

12) Answer (B)

13) Answer (C)

14) Answer (A)

15) Answer (C)

DOWNLOAD APP FOR RRB FREE MOCKS

We hope this GK Questions for RRB Group-D Exam will be highly useful for your preparation

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here