Top-15 RRB JE General Science Questions PDF (తెలుగులో) | RRB Group-D, NTPC

0
418
Top-15 RRB JE General Science Questions PDF
Top-15 RRB JE General Science Questions PDF

Top-15 RRB JE General Science Questions in Telugu PDF:

Download Top-15 RRB JE General Science Questions in Telugu PDF. RRB JE, GROUP-D, NTPC GK questions based on asked questions in previous exam papers very important for the Railway Group-D exam.

Download Top-15 RRB JE General Science Questions PDF

Download RRB Group-D Previous Papers PDF

Take a RRB Group-D free mock test

Read this Post in English


Question 1:  ఏ ప్రక్రియ ద్వారా ఘనపదార్థాలను ఒక కణం వాటిని చుట్టుముట్టడం ద్వారా తీసుకుంటుంది?

a) పైనోసైటోసిస్

b) ఫేగోసైటోసిస్

c) ఎక్సోసైటోసిస్

d) ప్రీసైటోసిస్

Question 2:  మొక్కలులో  పోషకాహారహలను ఏ  కణాలు వ్యాప్తి చేస్తాయి?

a) సీవ్ కణాలు

b)  గార్డ్ కణాలు

c)  బదిలీ కణాలు

d)  ఎపిడెర్మల్ కణాలు

Question 3:  కిడ్నీ ట్యూబుల్స్ ఏ కణజాలంతో తయారవుతాయి?

a)  కండరాల కణజాలం

b)  ద్రవ కణజాలం

c)  కొవ్వు కణజాలము

d) ఎపితీలియాల్ కణజాలం

Question 4:  ఒక మానవ కంటికి క్షితిజ సమాంతర వీక్షణం ఎంత?

a)  100 డిగ్రీలు

b)  120 డిగ్రీలు

c)  150 డిగ్రీలు

d)  90 డిగ్రీలు

Question 5:  మెదడులోని ఏ భాగం మనం ఏ విషయమైనా నేర్చుకునేందుకు సహకరిస్తుంది?

a)  మెడుల్లా

b) వెన్నుముక్క

c)  చిన్నమెదడు

d) పెద్దమెదడు

Take a free mock test for RRB Group-D

Question 6:   బైల్ రసం ఏ శరీర భాగం లో నిల్వచేయబడుతుంది?

a)  కాలేయము

b)  పిత్తాశయం

c)  క్లోమం

d)  కడుపు

Question 7:  ఏ విటమిన్ లోపం వల్ల అరిబోఫ్లౌవిస్సిస్ వ్యాధి సంభవిస్తుంది?

a)  విటమిన్ B2

b)  విటమిన్ A

c)  విటమిన్ K

d)  విటమిన్ E

Question 8:  ఆల్ఫా, బీటా & గామా కిరణాలలో విద్యుదయస్కాంత తరంగాలు  కాని కిరణాలు ఏవి?

a)  ఆల్ఫా & బీటా కిరణాలు

b)  బీటా & గామా కిరణాలు

c)  గామా కిరణాలు మాత్రమే

d)  అన్ని ఆల్ఫా, బీటా & గామా కిరణాలు

Question 9:  ఫారెన్హీట్కు సమానమైన సెల్సియస్ స్కేల్ ఏ ఉష్ణోగ్రతలో ఉంటుంది?

a)  – 10 డిగ్రీల సెల్సియస్ లేదా ఫారెన్హీట్

b)  – 30 డిగ్రీల సెల్సియస్ లేదా ఫారెన్హీట్

c)  – 40 డిగ్రీల సెల్సియస్ లేదా ఫారెన్హీట్

d)  – 20 డిగ్రీల సెల్సియస్ లేదా ఫారెన్హీట్

Question 10:  రిఫ్రిజిరేటర్ ఏ సూత్రం ఆధారంగా పని చేస్తుంది?

a)  కార్నోట్ సూత్రం

b)  కెల్విన్ సూత్రం

c)  క్లాసీస్ సూత్రం

d)  న్యూటన్ సూత్రం

RRB Group D previous year papers (download PDF)

Daily Free RRB Online Test

Question 11:  వాహన హెడ్లైట్లలో ఏ అద్దాలు ఉపయోగించబడుతున్నాయి?

a) రెండువైపులా ఉబ్బెత్తుగా నున్నా కుంభాకార అద్దం

b)  వృత్తాకార అద్దం

c)  కుంభాకార అద్దం

d) పుటాకార అద్దం

Question 12:  మంచు పడిన తర్వాత రహదారులను ఏ రసాయనం తో శుద్ధి చేస్తారు?

a) ద్రవ సోడియం నైట్రేట్

b) ద్రవ సోడియం హైడ్రాక్సైడ్

c) ద్రవ సోడియం క్లోరైడ్

d) ద్రవ సోడియం సైనైడ్

Question 13:  ఏ రసాయనని ఫిలాసఫర్ యొక్క ఉన్ని అని పిలుస్తారు?

a)  జింక్ ఆక్సైడ్

b)  కాల్షియం ఆక్సైడ్

c)  సోడియం ఆక్సైడ్

d)  పొటాషియం ఆక్సైడ్

Question 14:  ఏ గ్యాస్ పీల్చుకోవడం వలన అస్ఫెక్సియా సంభవించవచ్చు?

a)  మాంగనీస్ ఆక్సైడ్

b)  మెగ్నీషియం ఆక్సైడ్

c)  బొగ్గుపులుసు వాయువు

d)  కార్బన్ మోనాక్సైడ్

Question 15:  క్లోరోఫోరమ్ను ఎవరు కనుగొన్నారు?

a)  విలియం TG మోర్టన్

b)  జేమ్స్ యంగ్ సింప్సన్

c)  జోసెఫ్ లిస్టర్

d)  జాన్ స్నో

RRB Group-D Important Questions (download PDF)

General Science Notes for RRB Exams (PDF)

Answers & Solutions:

1) Answer (B)

2) Answer (A)

3) Answer (D)

4) Answer (C)

5) Answer (D)

6) Answer (B)

7) Answer (A)

8) Answer (A)

9) Answer (C)

10) Answer (C)

11) Answer (D)

12) Answer (C)

13) Answer (A)

14) Answer (D)

15) Answer (B)

DOWNLOAD APP FOR RRB FREE MOCKS

We hope this General Science Questions for RRB Group-D Exam will be highly useful for your preparation

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here